డ్రగ్స్ కల్చర్ చాప కింద నీరులా విస్తరించిపోతుంది. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రెటీక వరకూ ఎంతో మంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్, గంజాయి కల్చర్ ఇప్పుడు పల్లెల్లోకి కూడా విస్తరించి పోయింది. 15 ఏళ్ళ వయసులోనే గంజాయికి ఎడిక్ట్ అవుతోంది యువత. సూర్యాపేట జిల్లా కోదాడలో
మాదకద్రవ్యాలు మన దేశంలోని మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మత్తు పదార్థాలు మానవుల జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో నార్కోటిక్స్ క్రైమ్ రికార్డుల బ్యూరో నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో ఆందోళనకరమైన అంశాలు బహిర్గతం అయ్యాయి. 2020లో మాదక ద్రవ్యాల కారణంగా భారత్‌లో ప్రతి గంటకు ఒక ఆత్