Drug addict stabs four members of his family to death: ఢిల్లీలో దారుణం జరిగింది. సొంత కుటుంబానికి చెందిన నలుగురిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు ఓ ఉన్మాది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని పాలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో తల్లి, తండ్రి, సోదరి, అమ్మమ్మ ఉన్నారు. డ్రగ్స్ కు బానిసైన కేశవ్(25) అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటు, సోదరి, అమ్మమ్మను హత్య చేశాడు. కొన్ని రోజలు…