క్రికెట్ ఆటలో ఫన్నీ ఇన్సిడెంట్‌లకు కొదవ ఉండదు. ఒక్కోసారి ప్లేయర్లు చేసే విన్యాసాలు భలేగా నవ్వులు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఫీల్డర్లు క్యాచ్‌లను పట్టే క్రమంలో ఎంతో ఫన్ క్రియేట్ అవుతుంది. అలాంటి సరదాగా ఘటన ఒకటి విలేజ్ క్రికెట్ టోర్నీలో జరిగింది. ఓ ఫీల్డర్ చేతులోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఆరు ప్రయత్నించి.. ఏడోసారి వదిలేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్‌లోని విలేజ్ క్రికెట్‌లో భాగంగా తాజాగా సందర్‌స్టీడ్ క్లబ్,…