Drohi Movie Teaser Released: నేషనల్ సినిమా డే సందర్భంగా విడుదలకు సిద్ధమైంది ఒక తెలుగు సినిమా. సందీప్ కుమార్, దీప్తి వర్మ హీరో హీరోయిన్లుగా విజయ్ పెందుర్తి దర్శకత్వంలో ‘ద్రోహి’ ద క్రిమినల్ అనే ఉపశీర్షికతో ఒక సినిమా తెరకెక్కింది. గుడ్ ఫెలో మీడియా సఫైరస్ మీడియా, వెడ్‌నెస్ డే ఎంటర్‌టైనమెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ నెల 13న ప్రేక్షకుల…