Drohi Movie: నేషనల్ సినిమా డే రోజున ద్రోహి రిలీజ్.. ₹112 కే టికెట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drohi Movie Teaser Released: నేషనల్ సినిమా డే సందర్భంగా విడుదలకు సిద్ధమైంది ఒక తెలుగు సినిమా. సందీప్ కుమార్, దీప్తి వర్మ హీరో హీరోయిన్లుగా విజయ్ పెందుర్తి దర్శకత్వంలో ‘ద్రోహి’ ద క్రిమినల్ అనే ఉపశీర్షికతో ఒక సినిమా తెరకెక్కింది. గుడ్ ఫెలో మీడియా సఫైరస్ మీడియా, వెడ్‌నెస్ డే ఎంటర్‌టైనమెంట్ పతాకాలపై విజయ్ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
ఈ క్రమంలోనే ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆ రోజు నేషనల్ సినిమా డే సందర్భంగా సినీ యూనిట్ సినీ ప్రియులకు ఓ ప్రత్యేక ఆఫర్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేమంటే అక్టోబర్ 13న మాత్రం మల్టీపెక్స్‌లో రూ.112లకే సినిమా టికెట్ లభించనుందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక తాజాగా హీరో త్రిగుణ్ ఈ సినిమాను టీజర్‌ను విడుదల చేశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ “దర్శకుడు, హీరోకు కళ అంటే ప్రాణం అని ఈ టీమ్ అంతా ప్రేమతో ఈ సినిమా చేశారని అన్నారు. సక్సెస్‌ఫుల్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడి పని తీరు టీజర్‌లో కనిపించింది, ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని అన్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
నిజానికి నాగార్జున హీరోగా నటించిన అంతం సినిమాను హిందీలో ద్రోహి పేరుతో రిలీజ్ చేశారు. ఇక అదేవిధంగా కమల్ హాసన్ కూడా ద్రోహి పేరుతో ఒక సినిమా చేశారు. ఇప్పుడు అదే పేరుతో తెరకెక్కిన ద్రోహి సినిమా నేషనల్ సినిమా డే రోజున రిలీజ్ అవుతూ ఉండడం గమనార్హం.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!