Home
Drinking Water
Drinking Water News
-
భాగ్యనగర వాసులకు.. జలమండలి కీలక సూచనలు
భాగ్యనగర వాసులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. తాగునీటికి సంబంధించి జలమండలి భాగ్యనగర వాసులకు కీలక సూచనలు చేసింది. హైద్రాబాద్ మహా నగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రికింగ్ వాటర్సప్లై స్కీం(ఎండబ్యూ ఎస్ఎస్) ఫేజ్-2లో కలాబ్గుర్ నుంచి పటాన్ చెరువు వరకు 1500 ఎంఎండయాపీఎస్‌సీ పంపింగ్ మెయిన్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మత్తులు, కందిగ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది. ఈ కారణంగా భాగ్యనగరంలో పలు చోట్ల వివిధ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం… -
మరమ్మతులు: రేపు మంచినీటికి అంతరాయం
రేపు హైదరాబాద్ నగరంలో పైప్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్టు జలమండలి వెల్లడించింది. రేపు ఉదయం 6గంటల నుంచి మంగళవారం ఉదయం 6గంటల వరకు అంతరాయం కలగనుందని తెలిపారు. తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్, మహింద్రా హిల్స్, ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ, బోడుప్పల్, మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్ ప్రాంతాల్లో… -
మంచినీళ్ల కుళాయి వద్ద ఘర్షణ.. కత్తులతో యుద్ధం!
మంచినీటి కుళాయి విషయంలో చెలరేగిన వివాదం కత్తులతో యుద్ధం చేసేదాకా వెళ్లిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకొంది. జిల్లాలోని బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలోని పాతరెల్లివీధిలో మంచి నీటి విషయంలో చెలరేగిన గొడవతో కత్తులతో రెచ్చిపోయింది ఓ వర్గం. నాలుగు రోజుల క్రితం మంచినీటి కుళాయి వద్ద ఇద్దరు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. తమ కుటుంబసభ్యులు తప్ప వేరే ఎవరూ నీరు పట్టుకోకూడదని ఆ యువకులు బెదిరించారు. కాగా, మరోమారు మంచినీటి కుళాయి వద్ద ఇరువర్గాలు… -
వైరల్ః దాహం తీర్చుకోవడానికి ఏనుగు ఏంచేసిందో చూశారా…
భూమిపై తెలివైన జంతువు మనిషి. మనిషితో పాటుగా కొన్ని రకాల జంతువులు కూడా తెలివైనవే. పరిస్థితులకు అనుగుణంగా ఆయా జంతువులు వ్యవహరిస్తుంటాయి. అడవిలో ఉండే జంతువులకు దాహం వేస్తే సాధారణంగా నదులు, చెరువుల వద్దకు వెళ్లి దాహం తీర్చుకుంటాయి. అయితే, మహారాష్ట్రలోని గడ్చిరౌలిలోని కమలాపూర్ లో ఏనుగుల కోసం ప్రభుత్వం ఓ శిభిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ శిభిరంలో వందలాది ఏనుగులు ఆశ్రయం పొందుతున్నాయి. ఈ శిభిరంలో ఉన్న ఆడ ఏనుగు ఒకటి దాహం తీర్చుకోవడానికి చెతిపంపు…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!