Drinking Warm Water: నీరు మన జీవితానికి ఎంతో అవసరం. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చాలా మంది చల్లని నీరు తాగే అలవాటు చేసుకుంటారు. అయితే, వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం వేడి లేదా గోరు వెచ్చని నీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని సూచిస్తున్నారు. అయితే, ఈ ప్రయోజనాలను చాలామంది గుర్తించరు. వైద్య నిపుణుల ప్రకారం.. వేడి నీరును రోజులో ఎప్పుడైనా తాగవచ్చు.…