Juniper Hotels IPO: లగ్జరీ హోటల్స్ డెవలప్‌మెంట్ కంపెనీ జూనిపర్ హోటల్స్ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. ఐపీవోను ప్రారంభించేందుకు కంపెనీ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ పేపర్ (డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్)ను దాఖలు చేసింది.
Ola Electric IPO: ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో కోసం స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌లను దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది. ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 2023 చివరి నాటికి సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌లను ఫైల్ చేసే అవకాశం ఉంది.