చదువు అయ్యాక ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు.. అందులో భాగంగానే చదివిన చదువు తగ్గట్లు ఉన్న సంస్థలకు ఇంటర్వ్యూ లకు వెళ్తారు.. అయితే ఇంటర్వ్యూలకు వెళ్లిన మొదటిదే సక్సెస్ అవ్వాలంటే కష్టం.. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే మాత్రం చాలా సులువు అంటున్నారు నిపుణులు.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. ఇంటర్వ్యూకు వెళ్తున్న అభ్యర్థి.. ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ఇందుకోసం ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఆ సంస్థ…
ఈరోజుల్లో చదవడం చాలా ఈజీనే కానీ జాబ్ తెచ్చుకోవడమే కష్టం..అయితే ఇంటర్వ్యూ లో కొన్ని టిప్స్ పాటిస్తే జాబ్ వస్తుందని నిపుణులు అంటున్నారు.. అదేంటంటే ఇంటర్వ్యూలో వెళ్లే విధానం కూడా ఇంపార్టెంట్ అట.. అవతల వ్యక్తి చూడటానికి బాగుంటే కొంతవరకు మనమీద ఇంప్రెషన్ కలుగుతుందని ప్రముఖులు చెబుతున్నారు.. ఇక ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మాములుగా ఇంటర్వ్యూ అంటేనే అదో రకమైన ఆందోళన ఉండటం సర్వసాధారణం. ఈ రౌండ్‌లో మంచి ప్రతిభ కనబర్చాలంటే ధరించిన…
అమ్మాయిలు అందంగా ఉంటే అబ్బాయిలకు బాగా నచ్చుతారు.. అదే విధంగా అమ్మాయిలు కూడా అబ్బాయి ఉండాలని కోరుకుంటారట.. అబ్బాయిలలో కొన్ని లక్షణాలు ఉంటే అమ్మాయిలుపడి చచ్చిపోతారని అంటున్నారు.. అబ్బాయిలలో అమ్మాయిలు ఎక్కువగా నచ్చే అంశాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అబ్బాయిల డ్రెస్సింగ్.. అబ్బాయిల డ్రెస్సింగ్, లుకింగ్ బాగుంటే అమ్మాయి ఇష్టపడతారు..చక్కని, అట్రాక్ట్ చేసే బట్టలని ఆడవారు త్వరగా గమనిస్తారు. మగవారు మంచి స్టైలిష్ బట్టల్ని వేసుకుని మ్యాన్లీ లుక్స్‌తో ఎదురొస్తే పడిపోరా చెప్పండి. కానీ, ఈ…
మహిళలపై అత్యాచారాలు వెలుగుచూసిన సమయంలో చాలాసార్లు వాళ్లు ధరించే దుస్తులపై మీడియాలో చర్చలు జరుపడం చూస్తూనే ఉంటాం. ఒకవర్గం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచిస్తుంటారు… మరోవర్గం వారు ఏది కంఫార్ట్ గా ఉంటే అవే ధరించాలని వాదిస్తూ ఉంటారు. మధ్యేమార్గంగా మరికొందరు మహిళల ఇష్టాలను కాలారాసే శక్తి ఎవరికీ లేదని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారికే మంచిదని సూచిస్తూ ఉంటారు. ఇలా ఎవరికీవారు వారికి తోచినవిధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కేవలం మనదేశానికే పరిమితం కాకుండా…
సమంత, దీపికా… ఇప్పుడు ఈ ఇద్దరూ నార్త్ అండ్ సౌత్ ఇండియాని తమ ఫ్యాషన్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే, అందం, అభినయం, అలంకరణ విషయంలో సామ్ అండ్ డీపీకి తిరుగులేదు. వారిద్దరూ కాలు బయటపెడితే కెమెరా ఫ్లాష్ లతో మెరుపులు మెరవాల్సిందే! కుర్రాళ్ల గుండెల్లో ఉరుములు ఉరమాల్సిందే! సామ్ అండ్ దీపూ ఇద్దరి ఫ్యాషన్ స్టైల్స్ గమనిస్తే మనకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి! సమంత రియల్ సౌత్ ఇండియన్ బ్యూటీ విత్ ఏ ‘ఫ్యామిలీ…