Home
Dragon
Dragon News
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల సంగీత దర్శకుల ఎంపిక, మార్పుల అంశం దర్శకులు, నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. సినిమా షూటింగ్ సగం పూర్తయ్యాక లేదా పోస్ట్ ప్రొడక్షన్ దశకు వచ్చాక రీ-రికార్డింగ్ (RR), బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) కోసం ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్ను కాదని వేరొకరిని రంగంలోకి దించడం ఎక్కువైపోయింది. ఆశించిన స్థాయిలో అవుట్పుట్ రాకపోవడం, అనుకున్న సమయానికి హిట్ ట్యూన్స్ అందించలేకపోవడంతో స్టార్ హీరోల సినిమాలకు కూడా చివరి నిమిషంలో సంగీత దర్శకులను… -
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్లైన్ మిస్సైతే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘డ్రాగన్’. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ రిలీజ్ డేట్పై సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అనుకున్న తేదీకి డ్రాగన్ విడుదల కావడం కష్టమేననే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. షూటింగ్ పనుల్లో చోటుచేసుకున్న జాప్యమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్… -
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్స్.. ఆలియా భట్, షాహిద్ కపూర్ స్పెషల్ రోల్స్లో?
Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సినిమా అంటేనే భారీ హైప్ ఉంటుంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కి కూడా బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా షూటింగ్కు ఎన్టీఆర్ భుజానికి గాయం కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్… -
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్లోనే!
Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో… -
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
NTR Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’. ఈ చిత్రంపై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ… -
Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
Yash, NTR , Nani Films: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో హీరో ఇమేజ్తో పాటు అతడి చుట్టూ డైరెక్టర్ సృష్టించే ప్రపంచం కూడా కీలకంగా మారుతోంది. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, యూనిక్ బ్యాక్డ్రాప్తో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ కోవలో యశ్ ‘టాక్సిక్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’, నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలు నిలుస్తున్నాయి. యశ్ హీరోగా గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’లో గోవా బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ ప్రపంచాన్ని డిజైన్… -
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
NBK112: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్పై ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైంలోనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్పై తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు కథనాలు ప్రచారం అవుతూ, అభిమానుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. బాలయ్య తన కెరీర్లో కథ, పాత్రతో… -
Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్కు బ్రేక్.. ప్రభాస్తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
Prashanth Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, ‘సలార్-2’ చిత్రాల షూటింగ్ షెడ్యూల్స్పై సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగడంతో ఆయనకు సుమారు రెండు నెలల విశ్రాంతి అవసరమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ‘డ్రాగన్’ షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు సమాచారం. అయితే ఎన్టీఆర్… -
NTR: త్వరలోనే సెట్స్లోకి ఎన్టీఆర్.. అప్పటివరకు ‘డ్రాగన్’ టీమ్ ఫుల్ బిజీ!
NTR: ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇదే సమయంలో ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘డ్రాగన్’ షూటింగ్ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తాత్కాలికంగా డ్రాగన్ షూటింగ్కు దూరంగా ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్ పనులు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయట. హీరో అవసరం లేని సన్నివేశాలు,… -
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఎన్టీఆర్!
Jr NTR: సినీ తారలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు GMB Cinemas, విజయ్ దేవరకొండ AVD Cinemas, మాస్ మహారాజా రవితేజ ART Cinemas పేర్లతో మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ప్రస్తుతం ప్రశాంత్…
తాజావార్తలు
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
-
Honda Rebel 500: భారత్లో Honda Rebel 500 లాంచ్.. 471cc ఇంజిన్, E-Clutch, TFT డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
-
Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!