ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’ సినిమా తమిళ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రదీప్ రంగనాథన్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఏజీఎస్ బ్యానర్ మీద అఘోరం, గణేష్, సురేష్ నిర్మించిన ఈ సినిమాను ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్‌ను రిలీజ్…