మనం ఎంత కాలం ఆరోగ్యంగా జీవిస్తామో తెలుసుకోవడానికి ఖరీదైన ల్యాబ్ రిపోర్టులు అవసరం లేదు, మన శరీరంలోని మూడు కీలక సంకేతాలను గమనిస్తే సరిపోతుందని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్‌లు వివరిస్తున్నారు. సుమారు 20 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యూలు దీర్ఘాయువును (Longevity) నిర్ణయించే మూడు ప్రధాన బయోమార్కర్ల గురించి కీలక విషయాలను పంచుకున్నారు. అందులో మొదటిది విశ్రాంతి సమయంలో గుండె కొట్టుకునే వేగం (Resting Heart Rate), రెండోది హార్ట్ రేట్ వేరియబిలిటీ (HRV), మూడోది రక్తపోటు…