Double ismart First Review out: ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 15న…