Double ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ట్రిపుల్ ఇస్మార్ట్?
- 'డబుల్ ఇస్మార్ట్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
- ఈ సినిమాతో పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడని టాక్
- ఈ సినిమాకు మరో సీక్వెల్ ప్లాన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double ismart First Review out: ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్‌లు, టీజర్ మరియు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డబుల్ డోస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి సెన్సార్ బోర్డు నుండి ‘ఎ’ సర్టిఫికెట్ లభించింది.
Nagarjuna: శోభితా ధూళిపాళ చాలా హాట్‌గా ఉంది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్
Also Read
రన్ టైం వచ్చేసి 2 గంటల 42 నిమిషాలుగా లాక్ చేశారు. ఇక సెన్సార్ టాక్ పాజిటివ్‌గా వచ్చినట్టుగా చెబుతున్నారు. పూరి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని అంటున్నారు. రామ్ పూరీ కాబో అదిరింది అని మరోసారి హిట్ పడొచ్చని తెలుస్తోంది. దానైకి తోడు అయితే.. ఈ మూవీ క్లైమాక్స్‌లో ఒక ఊహించని ట్విస్ట్ ఉంటుందనే న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. దీంతో.. ఆ ట్విస్ట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. పూరి ఈ సినిమాకు మరో సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా? త్రిపుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేస్తాడా? అనేది.. సినిమా రిలీజ్ అయితేగానీ చెప్పలేం. ఈ మధ్య ప్రతి సినిమాకు రిజల్ట్‌తో సంబంధం లేకుండా సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు మూవీ మేకర్స్. సినిమా హిట్ అయితే సీక్వెల్ చేయవచ్చు.. లేదంటే లైట్ తీసుకోవచ్చు.. అనేది మేకర్స్ ప్లాన్. ఇప్పుడు పూరి కూడా ఇదే ఫార్మాట్‌లో రాబోతున్నట్టున్నాడు. కానీ డబుల్ ఇస్మార్ట్ రిజల్ట్ మాత్రం పూరితో పాటు రామ్‌కు చాలా కీలకమనే చెప్పాలి. మరి ఈసారి పూరి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి
తాజావార్తలు
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
-
Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!