Baby Crosses Anand Deverakonda Previous Films Closing Gross in one day: రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సోదరుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు ఆనంద్ దేవరకొండ. నిజానికి అన్నలా ఉండడం, ఆయనలానే మాట్లాడడం ఆయనకు చాలా మైనస్. కొంత వరకూ ఆ మరకలు తుడుచుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాడు. అయితే ఇప్పటి దాకా ఆనంద్ దేవరకొండ మూడు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ మూడు సినిమాల్లో ఒక సినిమా ఓటీటీలో…