సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ ఛీ పనిలో పడ్డారు. మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ “దూకుడు” విడుదలై నేటితో పదేళ్లు పూర్తవుతోంది. ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 23, 2011న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన “దూకుడు” దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా…