నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు నెవర్ బిఫోర్ రికార్డులు సెట్ ఛీ పనిలో పడ్డారు. మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ “దూకుడు” విడుదలై నేటితో పదేళ్లు పూర్తవుతోంది. ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 23, 2011న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన “దూకుడు” దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ స్టార్ అభిమానులు #DecadeForIHDookudu అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ “దూకుడు” విజయాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
Read also : అఫిషియల్ : మంచు విష్ణు “మా” ప్యానల్
Also Read
- Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
మహేష్ బాబు క్రేజ్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రదేశాలలో “దూకుడు” స్పెషల్ షోలను ప్రదర్శించబోతున్నారు. బెంగుళూరులో కూడా ప్రత్యేక షోను ప్లాన్ చేశారు. ఈ ప్రత్యేక షోలకు సూపర్ స్టార్ అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చాలా చోట్ల ఆన్‌లైన్‌లో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కొద్ది క్షణాల్లోనే థియేటర్లు హౌస్ ఫుల్స్ గా మారాయి.
“దూకుడు” స్పెషల్ షోల జాబితా (సెప్టెంబర్ 23):
హైదరాబాద్
సుదర్శన్ 35MM – 9:00 PM
విజయవాడ
అన్నపూర్ణ – 7:30 PM
వైజాగ్
శరత్ – 6:30 PM
కాకినాడ
సి & సి – 7:30 PM
నెల్లూరు
సిరి – 6:30 PM
సిరి (స్క్రీన్ 4) – 6:30 PM
అనంతపురం
శాంతి – 6:00 PM
రాజమండ్రి
సూర్య ప్యాలెస్ – 8:30 PM
నంద్యాల
శ్రీరామ – 7:00 PM
భీమవరం
పద్మాలయ మినీ – 8:00 PM
నరసింహాపురం
కనకదుర్గ – 6:30 PM
ఖమ్మం
వినోద – 9:00 PM
కడప
ప్రతాప్ – 9:00 PM
కొవ్వూరు
అనన్య – 6:00 PM
బెంగళూరు
అంజన్ – 6:00 PM
తిరుపతి
కృష్ణ తేజ – 6:30 PM
ప్రొద్దుటూరు
అర్చన – 6:30 PM
ఒంగోలు
గోరంట్ల – 7:30 PM
కర్నూలు
శ్రీరామ – 9:00 PM
శ్రీకాకుళం
మారుతి – 6:00 PM
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!