ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల ఇప్పుడు వెనకబడిపోయారు. ఆయన డైరెక్షన్ లో 2018లో “అమర్ అక్బర్ ఆంటోనీ” విడుదలైంది. రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ఇప్పటి వరకు ఆయన నెక్స్ట్ మూవీ వెండితెరపైకి రాలేదు. అయితే ప్రస్తుతం శ్రీనువైట్ల చేతిలో హిట్ మూవీ “ఢీ” సీక్వెల్ ఉంది. మంచు విష్ణు హీరోగా “ఢీ అంటే ఢీ” అనే టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నాడు. Read Also : నెవర్…