Home
Dont Trouble The Trouble
Dont Trouble The Trouble News
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు స్పందించినట్టు, మరొక సినిమాకు రియాక్ట్ కాలేదు. రిలీజ్‌కి ఒకసారి, ఆ తర్వాత రివ్యూ పేరుతో మరొకసారి సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఎంతలా సపోర్ట్‌గా నిలిచినా సినిమాను బతికించలేకపోయారా? ఎన్టీఆర్, మహేష్ బాబు, సుకుమార్ చేసిన ప్రమోషన్ సినిమా ఓపెనింగ్స్ కూడా ఉపయోగపడలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సినిమా బాగుంటే చాలు, పాజిటివ్ టాక్‌తో సినిమాను సూపర్ హిట్ చేస్తారు తెలుగు ఆడియన్స్. ఏ లాంగ్వేజ్ నుంచి… -
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానుల పట్ల చూపించే ప్రేమాభిమానాలు ఎప్పుడూ ప్రత్యేకం. అభిమానులను కేవలం ప్రేక్షకులుగా కాకుండా తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే తారక్, తాజాగా చేసిన ఓ పని ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది..గతంలో ‘దేవర’ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద కనిపించిన ఓ దివ్యాంగుడైన అభిమాని (మాట్లాడలేడు, వినలేడు) తారక్‌ను చూడాలన్న తపనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ వీరాభిమాని గురించి తెలుసుకున్న ఎన్టీఆర్,… -
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో మలయాళ వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ (ఫాఫా) తన ప్రసంగంతో వేదికపై సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. మైక్ అందుకోగానే స్వయంగా “జై ఎన్టీఆర్” అంటూ నినదించి నందమూరి అభిమానులను కేరింతలతో ముంచెత్తారు. ఇక్కడ ఇంత మంది ప్రేక్షకులు, అభిమానులు సమకూరడానికి ఏకైక కారణం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని ఫహాద్ కొనియాడారు. వేదికపై ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని, తెలుగు సినిమాపై తనకున్న ప్రేమను పంచుకుంటూ సభను మంత్రముగ్ధులను చేశారు.… -
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వేదికపై మాట్లాడిన విషయాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకొని ఫహాద్ ఫాజిల్, దర్శకుడు శశాంక్ ఏలేటి, చిన్నారి సారా , తన కుమారుడు కార్తికేయల గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తమ్ముడి లాంటి తారక్‌కి… -
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ సమయంలో భుజానికి తీవ్ర గాయమై కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్, ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాత కార్తికేయపై ఉన్న ప్రత్యేక అభిమానంతో, తన ఆరోగ్య పరిస్థితిని పక్కనపెట్టి తారక్ ఈ కార్యక్రమానికి హాజరుకావడం చిత్ర… -
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
Suriya: స్టార్ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకే వేదికపై కలిస్తే ఆ సందడే వేరు. ఇటీవల జరిగిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్ర వేడుకలో సూర్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రానికి జక్కన్న సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన స్టార్ హీరో సూర్య రాజమౌళిని ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ చేశారు. “రాజమౌళి గారూ, దర్శకుడిగా ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు… -
Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
Jr NTR: గత కొన్ని రోజులుగా గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు, షూటింగ్‌కి దూరంగా ఉంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు అభిమానుల ముందుకు రాబోతున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆయన హాజరవుతున్న ఫస్ట్ పబ్లిక్ ఈవెంట్ ఇదే కావడం విశేషం. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కుటుంబంతో తారక్‌కు ఉన్న స్పెషల్ బాండింగ్ అందరికీ తెలిసిందే. ఈ అనుబంధం, స్నేహం కోసమే తారక్ తాజా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.… -
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
అక్టోబర్ 2న రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’, వారం రోజులు ఆలస్యంగా తొమ్మిదిన థియేటర్లలోకి వస్తుంది. మరి, తొమ్మిదిన రావాల్సిన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా పడుతుందా? ‘ఆదర్శ కుటుంబం’ రెండున రాకపోవడంతో చిన్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాన్ ఇండియా మూవీ, స్టార్ హీరోల సినిమాలే కాదు, సీనియర్ హీరో వెంకటేష్ మూవీ ‘ఆదర్శ కుటుంబాని’కి కూడా రిలీజ్ వాయిదా తప్పలేదు. గాంధీ జయంతికి వచ్చి దసరా హాలిడేస్ వరకు లాంగ్ రన్… -
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఎస్.ఎస్. కార్తికేయ.. ఇప్పుడు నిర్మాతగా తన మార్క్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానెల్ ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కార్తికేయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారాయి. కార్తికేయ లైనప్ లో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్న… -
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ డెలివరీకి, మాస్ మేనరిజమ్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పటివరకు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన పవర్ఫుల్ వాయిస్‌తో అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు బాలయ్య. మలయాళ వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “Don’t Trouble the Trouble”. ఒకప్పుడు బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలోని డైలాగ్ నే ఫహద్ సినిమాకు టైటిల్…
తాజావార్తలు
-
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!