2016లో విడుదలైన ‘డోన్ట్ బ్రీత్’ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఫెడెరికో అల్వారెజ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమౌతోంది. ప్రేక్షకుల అభిమానంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్న ‘డోన్ట్ బ్రీత్’ సీక్వెల్ ను ఆగస్ట్ 13న విడుదల చేయబోతున్నారు. చిత్ర యూనిట్ చెబుతున్న దానినిబట్టి… గుడ్డివాడైన కథానాయకుడు ఈ సీక్వెల్ లో ఓ ఫైర్ యాక్సిడెంట్ లో తన వాళ్ళను కోల్పోయిన ఓ అమ్మాయి చేరదీస్తాడు. ఆమెకు అన్నీ…