Home
Donkey
Donkey News
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
Donkey Wedding Held in Kurlapalli Village for Rainfall: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని కుర్లపల్లి గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గ్రామస్థులు వినూత్నంగా గాడిదలకు వివాహం జరిపించారు. చాలా కాలంగా సరైన వర్షాలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ప్రకృతి కరుణించాలని ఆకాంక్షిస్తూ ఈ వివాహ తంతు జరిపించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం అన్ని శాస్త్రోక్త విధానాలను పాటిస్తూ గాడిదలకు వివాహ వేడుక నిర్వహించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. గాడిదల వివాహ… -
Donkey Attack on Man: వ్యక్తిపై గాడిద దాడి.. కాలుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ..
మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ప్రజలను ఓ వీడియా చక్కర్లు కొడుతూ భయపెడుతుంది. ఇంతకీ.. ఏం జరిగిందంటే.. ఒక గాడిద ఉన్నట్టుండి ఒక వృద్ధునిపై అకస్మాత్తుగా దాడి చేసింది. అయితే.. సాధారణంగా గాడిదలు శాంత స్వభావంతోనే కనిపిస్తాయి. కానీ.. కొల్హాపూర్‌కు చెందిన ఈ వీడియోలోని గాడిద అంటే అందరికీ భయం కలిగేలా చేసింది. పైగా ఆ గాడిదను ఎంతమంది అడ్డుకున్నా.. అది సదరు వృద్ధునిపై దాడిని మాత్రం ఆపలేదు. ప్రస్తుతం ఈ ఘటన అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్… -
Pakistan: అన్ని వ్యాపారాలు వదిలి.. చైనా కోసం గాడిదలను పెంచుతున్న పాకిస్తాన్
Pakistan: పాకిస్థాన్ పరిస్థితి ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, దాని నుంచి కోలుకునేందుకు ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉంది. -
Donkey Chief Guest : మహా కవి సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా ?
Donkey Chief Guest : అదొక కవి సమ్మేళనం.. మహా కవులంతా కార్యక్రమంలో పాల్గొనేందుకు హాజరయ్యారు. నిర్వాహకులంతా హడావుడిగా ఉన్నారు.. ఇంకా గెస్ట్ రాలేదని టెన్షన్ పడుతున్నారు. -
Donkey Gift: గాడిదను గిప్ట్గా ఇచ్చిన భర్త.. భార్య ఏం చేసిందంటే..
అజ్లాన్ షా పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్. అతనికి వరిష అనే యువతితో వివాహమైంది. అజ్లాన్ జంతువులను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో పెళ్లి సందర్భంగా భార్యకు గాడిదను బహుమతిగా ఇచ్చాడు. యువతికి గాడిదలు అంటే చాలా ఇష్టం కాబట్టి.. అవి ప్రపంచంలోనే అత్యంత కష్టపడి పనిచేసే, ప్రేమించదగిన జంతువులనే కారణంతో వాటిని తనకు ఇచ్చానని అజ్లాన్ చెప్పాడు. -
Donkey Farm: ఐటీ ఉద్యోగాన్ని వదిలి.. గాడిదల్ని కాస్తున్నాడు..
చిన్నతనంలో సరిగా చదవకపోయినా, పరీక్షల్లో మార్కులు సరిగా రాకపోయినా పెద్దయ్యాకా గాడిదలు కాస్తావా.. అంటూ చాలా మంది అంటుంటారు. కానీ ఓ ఐటీ ఉద్యోగి తన ఉద్యోగాన్ని, ఆరంకెల జీతాన్ని వదిలి గాడిదలు కాస్తున్నాడు. నిజమేనండోయ్.. గాడిదల పెంపకాన్ని సాక్షాత్తూ ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరే వృత్తిగా చేపట్టి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మంగళూరు నగరానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ తన ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి మంగళూరులో గాడిద పాల ఫారంను ప్రారంభించారు. లక్షల రూపాయల జీతం వచ్చే ఐటీ… -
ఇదో వెరైటీ నిరసన.. ఎక్కడో తెలుసా?
వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు వివిధ రకాలుగా నిరసన తెలుపుతుంటాయి. వరంగల్ జిల్లాలో వినూత్న నిరసన తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇది జరిగింది. జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో అవినీతిపరుడికి సన్మానం పేరుతో ఓవ్యక్తిని గాడిదపై అరగుండుతో ఊరేగిస్తూ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్, లోక్ సత్తా స్టేట్ కోఆర్డినేటర్ కోదండరామారావు. రోడ్డుపై ఈ నిరసన వైరల్ అయింది. జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!