Home
Donald Trump
Donald Trump News
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
Xi Jinping Arrives in America: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తన భార్య పెంగ్ లియువాన్‌తో కలిసి అమెరికాకు చేరుకున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత షీ జిన్‌పింగ్ అమెరికా గడ్డపై అడుగుపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంప్రదాయ ప్రోటోకాల్‌కు భిన్నంగా స్వయంగా స్వాగతం పలికారు. సాధారణంగా విదేశీ దేశాధినేతలకు వైట్‌హౌస్‌లో స్వాగతం పలికే అమెరికా అధ్యక్షుడు.. ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఆండ్రూస్… -
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ వర్సెస్ మీడియా యుద్ధం సాగుతోంది. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను వైట్‌హౌస్‌కు రాకుండా బహిష్కరించారు. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ప్రసగించేందుకు వెళ్లగా.. అక్కడ బహిష్కరణకు గురైన ఓ రిపోర్టర్ ప్రత్యక్షమయ్యారు. -
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తామంటూ ప్రపంచ నేతల ముందు టెహ్రాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. -
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
అమెరికా ప్రస్తుతం మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. -
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఆసక్తిగా ఉన్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై మాత్రం ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. -
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
అమెరికాలో ప్రస్తుతం ట్రంప్ వర్సెస్ మీడియా వార్‌గా మారింది. తాజాగా అధ్యక్షుడు ట్రంప్.. మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వార్తా సంస్థలు కేన్సర్ లాంటివని.. జాతీయ భద్రతకు ముప్పు అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో పలు మీడియా సంస్థలను వైట్‌హౌస్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. -
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
Trump Signs Russia-Iran Sanctions Law: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు రష్యాపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో అమెరికా తీసుకొచ్చిన కొత్త ఆంక్షల చట్టంపై మాస్కో తీవ్రంగా స్పందించింది. ఈ కొత్త ఆంక్షలు ఉక్రెయిన్‌లో శాంతి ఒప్పందం కోసం జరుగుతున్న ప్రయత్నాలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని రష్యా హెచ్చరించింది. క్రెమ్లిన్ ప్రకారం, రష్యాపై అదనపు ఆంక్షలు విధించడం ఇప్పటికే క్లిష్టంగా కొనసాగుతున్న దౌత్య ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తుంది. కొత్త ఆంక్షల చట్టంపై ట్రంప్… -
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
Iran Sets Seven Conditions for US Talks: అమెరికాతో మళ్లీ చర్చలు ప్రారంభించేందుకు ఇరాన్ కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఖతార్ మధ్యవర్తిత్వం ద్వారా అమెరికాకు తమ డిమాండ్లను చేరవేసినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని ఆయన చెప్పారు. రెజాయీ ప్రకారం, ఇరాన్ యుద్ధాన్ని అన్ని రంగాల్లో ముగించడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ నిధులను విడుదల చేయడం, నౌకా… -
H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి H-1B వీసా విధానంపై కఠిన వైఖరిని అవలంభిస్తున్నారు. అమెరికన్ ఉద్యోగులను తొలగించి, H-1B వీసాలకు అప్లై చేసుకునే కంపెనీల దరఖాస్తుల్ని మరింత కఠినంగా పరిశీలించాలని ఫెడరల్ ఏజెన్సీకి ఆదేశాలు జారీ చేస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇదే సమయంలో ఈ తరహా వీసాలపై 1,00,000 అమెరికన్ డాలర్ల చెల్లింపు నిబంధనల్ని మరో ఏడాది పొడగించారు. ఈ నిబంధనలు 2027 సెప్టెంబర్ 1 వరకు… -
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
Greenland Deal: గ్రీన్‌ల్యాండ్ కోసం పరితపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక నెలవేరే సమయం వచ్చింది. అమెరికా, డెన్మార్క్‌లు గ్రీన్‌ల్యాండ్ భద్రతా ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నాయి. డెన్మార్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ మాట్లాడుతూ.. ఇది నాటో, యూరప్‌కు మంచిదే అని అన్నారు. డెన్మార్క్ స్వయంప్రతిపత్తి ప్రాంతంగా గ్రీన్‌ల్యాండ్ ఉంది. గ్రీన్‌ల్యాండ్‌లో భద్రతను బలోపేతం చేయడమే ఈ ఒప్పందం లక్ష్యంగా తెలుస్తోంది. ఈ ఒప్పందం ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాల్లో ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తుందని ఫ్రెడరిక్సన్…
తాజావార్తలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!