Spirit Movie Villain: ఎట్టకేలకు ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ నుంచి సాలిడ్ అప్డేట్ రావడంతో రెబల్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. లేట్‌గా ఇచ్చిన సరే.. స్పిరిట్ సౌండ్ స్టోరీకి పాన్ ఇండియా లెవల్లో రీసౌండ్ వస్తోంది. ఈ ఆడియో గ్లింప్స్‌లో ప్రభాస్ పాత్రకు ఎలివేషన్ ఇస్తూ.. స్టార్ క్యాస్టింగ్ రివీల్ చేశాడు సందీప్. ప్రభాస్ పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రీ నటిస్తోంది. ప్రకాష్ రాజ్, కాంచన కీలక…