గత రెండ్రోజులుగా బాలీవుడ్ ప్రముఖ గాయకుడు యో యో హనీ సింగ్ పై ఆయన భార్య చేస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తోంది. ఆయన భార్య షాలినీ తల్వార్ అతనిపై గృహ హింస కేసు పెట్టడమే కాకుండా పలు ఆరోపణలతో 10 కోట్లు డిమాండ్ చేయడం చర్చనీయంశంగా మారింది. తాజాగా హనీ సింగ్ ఆమె ఆరోపణలను ఖండిస్తూ సుదీర్ఘ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తన భార్య చేస్తున్న ఆరోపణలు అబద్ధమని, ఆమె తమ కుటుంబం పరువు తీయడానికే…