Dolby Vision 2: ప్రపంచ ప్రఖ్యాత ఆడియో, వీడియో టెక్నాలజీ బ్రాండ్ డాల్బీ లాబొరేటరీస్ (Dolby Laboratories) తన ప్రీమియం డిస్‌ప్లే టెక్నాలజీకి కొత్త అప్‌గ్రేడ్‌ను పరిచయం చేసింది. అదే డాల్బీ విజన్ 2 (Dolby Vision 2). ఇది సినిమాలు, టీవీ షోలు, లైవ్ స్పోర్ట్స్, గేమింగ్ కంటెంట్ అన్నింటిలోనూ మరింత క్లారిటీ, కలర్ ప్రిసిషన్, రియలిస్టిక్ అనుభవం అందించడానికి రూపొందించబడింది. ఈ కొత్త డాల్బీ విజన్ 2 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ‘డాల్బీ…