తెలంగాణాలో వీధికుక్కల దాడిలో ఇప్పటికే చాలా మంది చిన్నారులు మృతి చెందారు.. ఇప్పుడు మరో దారుణం జరిగింది.. రెండు నెలల చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారి ముఖం పై, తలపై తీవ్రంగా గాయపరిచింది.. ఈ దారుణ ఘటన తెలంగాణ కామారెడ్డిలో వెలుగు చూసింది.. మాచారెడ్డి మండలం అంకిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుంటి తండాలో చోటుచేసుకుంది.. తండాకు చెందిన భానోత్ సురేష్ జ్యోతి దంపతులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వీధి…
హైదరాబాద్ లో కుక్కల దాడిలో చాలా మంది చిన్నారులు ప్రాణాలను కోల్పోయిన సంగతి విదితమే .. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో కుక్కల దాడిలో చాలా మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే.. ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట కుక్కల దాడిలో చిన్నారులు మరణిస్తున్నారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. స్కూల్ చిన్నారిపై కుక్క దాడి చేసింది.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఈ…