హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల వచ్చిన “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” సినిమా సృష్టించిన సంచలనంతో మరోసారి స్పష్టమైంది. అప్పటికే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కు “పుష్ప” ఫీవర్ ఉన్నప్పటికీ, తక్కువ థియేటర్లలోనే విడుదలై అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది ఈ మూవీ. ఇక మరోమారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ మ్యాడ్ నెస్ కు మరో మార్వెల్ సూపర్…