Doctor Rape-Murder Case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించిన కేసుని ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజ ఉదయం 10.30 గంటలకు ఈ కేసుని విచారిస్తుంది. చివరిసారిగా సెప్టెంబర్ 09న సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించింది.
Polygraph Test: కోల్‌కతాలో ఆర్జీ కార్ హస్పటల్ జూనియర్ డాక్టర్ ని హత్యాచారం చేసిన కేసులో.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. కోల్‌కతా పోలీసు శాఖలో సివిల్ వాలంటీర్‌గా అతను వర్క్ చేస్తున్నాడు. అయితే, సీబీఐకి ఇచ్చిన లై డిటెక్టర్ పరీక్షలో నిందితుడు సంజయ్ కొన్ని కీలక అ�
RG Kar EX-Principal: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో ఆర్జీ కార్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు పాలీగ్రాఫ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది.
కోల్‌కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలని పోలీసులకు తెలిపారు.