Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Doctor Rape Murder Cbi May Conduct Polygraph Test On Rg Kar Ex Principal

RG Kar EX-Principal: ఆర్‌జీ కార్ హస్పటల్ మాజీ ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ టెస్ట్..!

NTV Telugu Twitter
Published Date :August 21, 2024 , 11:40 am
By Chandra Shekhar
  • కోల్‌క‌తాలో జూనియర్ వైద్యురాలి హత్యకేసులో మాజీ ప్రిన్సిపాల్ కు పాలీగ్రాఫ్ టెస్ట్..
  • ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సంజ‌య్ రాయ్ కి పాలీగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు కోర్టు పర్మిషన్..
  • సందీప్ ఘోష్ కు సైతం పాలీగ్రాప్ టెస్ట్ చేసేందుకు సిద్ధమైన సీబీఐ అధికారులు..
RG Kar EX-Principal: ఆర్‌జీ కార్ హస్పటల్ మాజీ ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ టెస్ట్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

RG Kar EX-Principal: కోల్‌క‌తాలో జూనియర్ వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌నలో ఆర్జీ కార్ హాస్పిట‌ల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు పాలీగ్రాఫ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు.. పాలీగ్రాఫ్ పరీక్షకు రెడీ అయినట్లు తెలుస్తుంది. ఆగ‌స్టు 9వ తేదీన వైద్యురాలి శ‌రీరం సెమీనార్ హాల్‌లో ప‌డి ఉంది.. ఈ ఘ‌ట‌న త‌ర్వాత రెండు రోజుల‌కు ప్రిన్సిపాల్ ఘోష్ రాజీనామా చేయడం.. ఇప్పటికే పలుసార్లు ఆయన.. సీబీఐ అధికారుల విచారణకు హాజరయ్యారు.

Read Also: Bangladesh: షేక్ హసీనాను తమకు అప్పగించండి.. భారత్‌ను కోరిన బంగ్లాదేశ్

అయితే, సందీప్ ఘోష్‌ను మ‌రోసారి విచారణ చేయాలనుకుంటున్నామ‌ని, త‌మ ప్రశ్నలకు ఆయ‌న ఇచ్చిన స‌మాధానాల్లో తేడా కనిపిస్తుంది.. అందుకే మరోసారి ఘోష్ ను ప‌రీక్షించాల‌నుకుంటున్నామ‌ని.. అందులో భాగంగానే పాలీగ్రాఫ్ టెస్టు చేయాల‌నుకుంటున్నట్లు ఓ సీబీఐ అధికారి వెల్లడించారు. పీజీ విద్యార్థి డెడ్ బాడీని చూసేందుకు పేరెంట్స్‌ను ఎందుకు మూడు గంట‌ల పాటు వెయింటింగ్ చేయించాడ‌నే అంశంపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే, ఈ కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వెనక బడానేతలు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తుంది. కాగా, ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న సంజ‌య్ రాయ్ అనే వ్యక్తికి పాలీగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు స్థానిక కోర్టు నుంచి సీబీఐ అధికారులు ఇప్పటికే పర్మిషన్ తీసుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CBI
  • doctor rape-murder case
  • kolkata
  • polygraph test
  • RG Kar ex-principal

తాజావార్తలు

  • CM Chandrababu: రైతులను ఆదుకునే ప్రభుత్వం మాది.. ఎప్పుడైనా వైసీపీ కొనిందా?

  • Kriti Sanon : ధనుష్ నటనకు ఫిదా అయిన కృతి సనన్ ..

  • India-US: 48 గంటల్లో భారత్-యూఎస్ మధ్య కీలక డీల్ జరిగే ఛాన్స్!

  • Success Story: ఇది కదా సక్సెస్ అంటె.. 14 ఏళ్ల వయసులో బడికి.. 35 ఏళ్లకే పీహెచ్‌డీ పూర్తి.. హేట్స్ ఆఫ్ బాసు

  • HHVM Trailer : హరిహర.. వీరమల్లు విధ్వంసం మామాలులుగా లేదు

ట్రెండింగ్‌

  • Honor Magic V5: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6100mAh బ్యాటరీతో హానర్ మ్యాజిక్ V5 లాంచ్..!

  • Spitting Cobra : కంటెంట్ కోసం కన్ను తాకట్టు.. అందుకే కోబ్రా గేమ్స్‌ ఆడొద్దు..

  • TVS iQube: కొత్త బ్యాటరీ వేరియంట్‌తో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర, ఫీచర్లు ఇలా..!

  • Nothing Headphone 1: అది హెడ్‌ఫోన్ కాదు.. అంతకు మించి.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేసిన నథింగ్ హెడ్‌ఫోన్ (1)..!

  • Nothing Phone 3: చూస్తే కొనేద్దామా అనేలా నథింగ్ ఫోన్ (3) లాంచ్.. స్పెసిఫికేషన్లు, ఆఫర్ల వివరాలు ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions