KTR: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాడు సైఫ్ అయినా, సంజయ్ అయినా.. వదిలిపెట్టమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లా కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈఘటన పై సీరియస్ గా తీసుకున్న విచారణ చేపట్టారు. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ప్రాథమిక నిర్దారణ చేశారు.