Medicines Prescription: డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ రాయడం మనమందరం చూసే ఉంటాము. అయితే అవి కేవలం మెడికల్ స్టోర్ల వ్యక్తులు, పాథాలజీ వ్యక్తులు మాత్రమే ప్రిస్క్రిప్షన్ లెటర్‌పై వ్రాసిన మందులను.. అలాగే వాటిలో రాసిన పరీక్షల పేర్లను అర్థం చేసుకోగలరు. అయితే, ఓ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌పై అందరికీ అర్థం కాని విషయం రాశాడు. ఇప్పుడు దీనికి సంబంధించి వైద్యుడికి నోటీసు జారీ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నాలో, సోషల్ మీడియాలో…