Doctor Murder: ఢిల్లీలోని జైత్‌పూర్‌లో బుధవారం సాయంత్రం ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది . ఇక్కడ ఇద్దరు మైనర్లు ఆసుపత్రిలోకి ప్రవేశించి వైద్యుడిని కాల్చిచంపారు. ఈ ఘటన కాళింది కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖద్దా కాలనీలో చోటుచేసుకుంది. మైనర్ డ్రెస్సింగ్ కోసం నీమా ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడ అతను డాక్టర్ జావేద్ అక్తర్ తలపై కాల్చాడు. నేరం చేసిన నిందితులు ఘటనాస్థలం నుంచి పారిపోయిన ట్లు ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆ…
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.
హైదరాబాద్ లో ఓ వైద్యుడు హోటల్లో మరణించడం అనుమానాలకు తావిస్తోంది. మృతుడు పంకజ్ కుమార్ జైన్ కుమార్తె అనుపమ జైన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మంత్రుల నివాసం ఎదురుగా ఉన్న లాండ్ మార్క్ హోటల్ లో వైద్యుడి దుర్మరణం వివాదాస్పదం అవుతోంది. తన కుమార్తె వివాహ విషయమై నగరానికి వచ్చిన ఇండోర్ కు చెందిన వైద్యుడు పవన్ కుమార్ జైన్ (60) బసచేసిన ల్యాండ్ మార్క్ హోటల్లోని…