Blood Group Mismatch: రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు. పొరపాటున ఒకరి వారికి సంబంధించిన గ్రూపు రక్తం కాకుండా వేరే బ్లడ్ గ్రూపు రక్తం ఎక్కిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వాస్తవానికి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఆపరేషన్లు చేసే సమయంలో, లేదంటే రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారికి రక్తం అవసరం అయినప్పుడు బ్లడ్ బ్యాంకుల నుంచి లేదా అదే బ్లడ్ గ్రూప్ కలిగిన దాతల నుంచి రక్తం సేకరించి ఎక్కిస్తారు. ఇక్కడి వరకు బాగానే ఉంది.. కానీ…
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కులేకపోతే ఐదొందల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. కార్లలో ప్రయాణించే వారికి మాస్కు నుంచి మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. అలాగే స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది ప్రతి ఒక్కర్నీ థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే, అనుమతించాలని తెలిపింది. పాజిటివ్ అని తేలిన పిల్లలను పాఠశాలకు పంపొద్దని తల్లిదండ్రులను కోరింది. ఢిల్లీలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 967…