ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర ‘దోచేవారెవరురా’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు .ఇప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉన్న ప్రణవ చంద్రను శివనాగేశ్వరరావు హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. బొడ్డు కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా జూన్ 4వ తేదీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…
సీనియర్ డైరెక్టర్స్ చాలామంది దుకాణం సర్దేసుకున్నారు. కొందరైతే తమ శిష్యులు తీస్తున్న సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒక్కసారి మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత వదిలేది లేదని భావిస్తున్న కొందరు సీనియర్స్ మాత్రం సమయం దొరికినప్పుడల్లా కథలు తయారు చేసుకుంటూ, తాజాగా మరోసారి తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. అలా ఈ యేడాది ముగ్గురు సీనియర్స్ తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారే ఎస్వీ కృష్ణారెడ్డి, శివ నాగేశ్వరరావు, రేలంగి నరసింహారావు! కుటుంబ కథా…
ఐక్యూ క్రియేషన్స్ పతాకం పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. ఈ సినిమా గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోందని, బిత్తిరి సత్తి, అజయ్ గోష్ తో పాటు హీరో, హీరోయిన్లు ఇతర నటీనటులపై కీలకమైన సన్నివేశాలను గోవా షెడ్యూల్ లో చిత్రీకరించామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.…