DK Aruna: లక్కీ డిప్ లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలిందని మహబూబ్ నగర్ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. జీవో 46 తో పాలమూరు జిల్లా యువత ఉద్యోగాలు నష్టపోతున్నారన్నారు.
DK Aruna: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్ రేవంత్ రెడ్డి అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళను చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.