కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ “డిజే టిల్లు”. ఈ క్రేజీ యూత్ ఫుల్ మూవీలో సిద్ధు జన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. “డిజే టిల్లు” టీజర్ లో సిద్ధు హెయిర్ స్టైలిస్ట్ మధ్య ఫన్నీ సంభాషణతో ప్రారంభమవుతుంది. సిద్దూ మహేష్ బాబు లాగా స్టైలిష్ గా, స్మార్ట్ గా మారాలని కోరుకుంటుండగా, మంగలి అతనికి రాత్రిపూట…