Solapur Tragedy: డీజే ముందు డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు మృత్యువాత పడ్డాడు. మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఓ వేడుక ఊరేగింపులో డీజే ముందు నృత్యం చేస్తున్న యువకుడు గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. మృతుడిని 25 ఏళ్ల అభిషేక్ బిరాజ్‌దార్‌గా గుర్తించారు. నగరంలోని ఫౌజ్‌దార్ చావ్డి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. READ MORE: Chiranjeevi : చిరంజీవి మధ్యవర్తిత్వం.. రేపు కార్మికులతో సమావేశం? పోలీసుల సమాచారం ప్రకారం.. అభిషేక్…