Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ అదరగొడుతోంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉంది. అందుకే వేగంగా తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. నేడు దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి…
దీపావళికి పండుగకి సినిమాల నుంచి అప్డేట్స్ వస్తుంటాయి.. ఈ దీపావళికి కూడా అదిరిపోయే అప్డేట్స్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఇక ఈ దీపావళికి మృణాల్, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’సినిమా నుంచి కూడా దీపావళి సర్ ప్రైజ్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. సంక్రాంతికి విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి హ్యాపీ దివాళీ అంటూ ఒక ఫోటో షేర్ చేశారు. ఆ పిక్ లో విజయ్, మృణాల్ తో…