పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకునేందుకు కవాసకి డిస్కౌంట్ ప్రకటించింది. కవాసకి నింజా 500పై రూ.10,000 తగ్గింపును అందిస్తోంది. ఇది పరిమిత ఆఫర్.. అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గత నెలలో కూడా కంపెనీ ఆఫర్లు ఇచ్చింది. కాగా.. ఆ ఆఫర్‌ను పొడిగించింది. కవాసకి నింజా 500 ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.24 లక్షలు.