Home
Divya Sripada
Divya Sripada News
-
Sundaram Master : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సుందరం మాస్టర్ ‘.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష (హర్ష చెముడు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హర్ష సినిమాల్లో కమెడియన్‌గా మరియు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.తాజాగా వైవా హర్ష హీరోగా నటించిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమాలో హీరోయిన్గా దివ్య శ్రీపాద నటించింది. ఈమె కూడా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సుందరం మాస్టర్ సినిమాకు కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ… -
Sundaram Master: హర్షని అలా ఎప్పుడూ చూడలేదు.. ‘సుందరం మాస్టర్’ పెద్ద హిట్ అవ్వాలి
ఆర్ టీ టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం ‘సుందరం మాస్టర్’. ఈ చిత్రంలో హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ… -
Sundaram Master Trailer: పరీక్ష ఫెయిల్ అయితే ఉరి వేయడం ఏంట్రా.. ఏ ఊర్రా అది
Sundaram Master Trailer : వైవా అనే ఒక షార్ట్ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్నాడు హర్ష. ఇక ఆ దెబ్బతో వైవా హర్షగా పేరు మార్చుకొని సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా కమెడియన్ తరహా పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్నాడు. -
Sundaram Master Teaser: గిరిజనులు ఇంగ్లిష్ మాట్లాడితే.. ఎట్టా ఉంటాదో తెలుసునా.. ?
Sundaram Master Teaser: వైవా అనే చిన్న షార్ట్ ఫిల్మ్ తో ఫేమస్ అయ్యాడు హర్ష. ఆ షార్ట్ ఫిల్మ్ ఎంత ఫేమస్ అయ్యింది అంటే హర్ష ఇంటిపేరు వైవాగా మారిపోయింది. ఈ షార్ట్ ఫిల్మ్ తరువాత వైవా హర్ష దశ మారిపోయింది. వరుస సినిమాలలో స్టార్ హీరోలతో కలిసి కామెడీచేసి స్టార్ కమెడియన్ గా మారిపోయాడు.ఇక ఇప్పుడు ఆ స్టార్ కమెడియన్ కాస్తా హీరోగా మారాడు. -
Panchathantram: ఐదు జంటల కథతో అదిరిన ట్రైలర్!
ఐదు జంటల కథతో సాగే ఆంథాలజీ మూవీ 'పంచతంత్రం'. డిసెంబర్ 9న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను శనివారం స్టార్ హీరోయిన్ రశ్మికా మందణ్ణ విడుదల చేశారు. -
Yashoda: బాడీ డబుల్ కు సమంత ఒప్పుకోలేదట!
Samantha: శుక్రవారం విడుదలైన సమంత ‘యశోద’ చిత్రానికి అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథను, ఆసక్తికరంగా తెరపై చూపించారని దర్శకులు హరి, హరీశ్ లను అందరూ ప్రశంసిస్తున్నారు. సమంత అయితే తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేశ్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ సైతం తమ మనసులోని భావాలను… -
ఫామ్ లోకి వస్తున్న దివ్య శ్రీపాద!
ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’ లాంటి కొన్ని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన దివ్య శ్రీపాద ‘కలర్ ఫోటో’ మూవీతో మంచి గుర్తింపును పొందింది. అలానే గత యేడాదే వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’లో సెల్ ఫోన్ షాప్ సేల్స్ గర్ల్ గా నటించి మెప్పించింది. దాంతో ఇప్పుడు ఈ అందాల నటికి మంచి అవకాశాలు వస్తున్నాయి. విశేషం ఏమంటే… రాహుల్ విజయ్, శివాత్మిక, స్వాతిరెడ్డి, సముతిర ఖని, బ్రహ్మానందం, నరేశ్ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు…
తాజావార్తలు
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
-
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!