Divya Spandana Reacts to her death Rumors: కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివ్య స్పందన అలియాస్ రమ్య అనే నటి మాజీ ఎంపీ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం రేగింది. గతంలో కన్నడ సినీ పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించిన ఆమె సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది. తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయి ఎంపీగా కూడా గెలిచిన ఆమె ఇప్పుడు కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది.…
Divya Spandana: చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గత కొంత కాలంగా చాలా మంది ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు, డ్యాన్స్ మాస్టర్లు ఇలా చాలా మంది కాలం చేశారు.