ప్రముఖ హాస్య నటుడు కపిల్ శర్మ తన టీమ్‌తో కలిసి ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ సరికొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లో విశేషం ఏంటంటే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ షోకు శాశ్వత అతిథిగా తిరిగి రావడం. ఇక ఎపిసోడ్‌కి సల్మాన్ ఖాన్ ఫస్ట్ స్పెషల్ గెస్ట్‌గా హాజరవడం ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచింది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.…