Hello Baby Motion Poster Released: ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కిన తాజా చిత్రం హలో బేబీ. కావ్య కీర్తి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా రాంగోపాల్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ యువతి జీవిత ప్రయాణంలోని అనూహ్య మలుపులను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ మొదలు పెట్టింది సినిమా యూనిట్.…