Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఏం చేసినా అందులో ఏదో ప్రత్యేకత ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ నిత్యం ఫోటోషూట్‌లతో ఇంటర్నెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ బాలీవుడ్ నటి తన బోల్డ్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ వెనకంజ వేయలేదు. బికినీ వేసినా, స్పోర్ట్స్ బ్రా ,ప్యాంటీలతో పోజులిచ్చినా దిశా పటాని ఎప్పుడూ తన బోల్డ్ స్టైల్ స్టేట్‌మెంట్‌లతో తన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రసిద్ధ కాల్విన్ క్లైన్ లోదుస్తుల బ్రాండ్‌లో నాలుగు…