దేశ వ్యాప్తంగా నిర్భయ ఘటన తరువాత అంతటి సంచలనాన్ని రేకెత్తించిన ఘటన దిశ హత్య. అర్ధరాత్రి ఒక డాక్టర్ ని నలుగురు వ్యక్తులు అతిదారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన జరిగి నేటికీ రెండేళ్లు అవుతుంది. ఈ హత్య కేసులో పోలీస్ వారు తీసుకున్న నిర్ణయం ఎంతటి సంచలాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. నిందితులందరిని ఎన్ కౌంటర్ చేసి పడేశారు. ఆ ఘటన ఇప్పుడు తలచుకున్నా వెన్నులో వణుకుపుట్టక మానదు. అసలు ఆరోజు ఏం జరిగిందో…