అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో నిద్రిస్తున్న వికలాంగుడిని అత్యంత దారుణంగా తగల పగలగొట్టి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే, ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు వెలుగు చూశాయి. కన్నకూతిరిపట్ల ఆ వికలాంగుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆ కోపంతో కువైట్ నుంచి వచ్చి.. చంపి అక్కడి నుంచి తిరిగి కువైట్ కి వెళ్లినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో ప్రొఫెషనల్ మోటివేషనల్ స్పీకర్లు పుట్టుకొచ్చారు. వారు చెప్పే రొటీన్ ప్రసంగాలు ఎవ్వరికీ మేలు చేయలేవు. కానీ అలాంటి వీడియోలు మాత్రం వైరల్ అవుతూనే ఉంటాయి. వీటిని నుంచి ప్రేరణ పొందే వాళ్లు తక్కువగానే ఉన్నా.. వారికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది.