UppuKappurambu Directly on OTT Platform: ప్రస్తుత సమయంలో ఓటీటీకి బాగా ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఒకప్పుడు థియేటర్స్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో చిన్న సినిమాలు వైపు పట్టించుకోని ఆడియన్స్ ఓటీటీ వచ్చినప్పటినుంచి చిన్న సినిమాలకి కూడా బాగా డిమాండ్ పెరిగింది. దీంతో మేకర్స్ సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చ�