చీటింగ్ కేసులో ప్రముఖ మలయాళ దర్శకుడు, ప్రకటనల చిత్ర నిర్మాత వి.ఎ.శ్రీకుమార్ మీనన్ అరెస్ట్ అయ్యారు. శ్రీవల్సం బిజినెస్ గ్రూపుకు చెందిన రాజేంద్రన్ పిళ్ళై ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శ్రీకుమార్ మీనన్ అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం 2006 నుండి ఇప్పటి వరకు జరిగిన డబ్బు లావాదేవీలపై పిళ్ళై ఈ దర్శకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకుమార్ ఒక చిత్రం కోసం రాజేంద్రన్ పిళ్ళై దగ్గర 7 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. అయితే ఆ చిత్రానికి…