సినీ ఇండస్ట్రీలో ఉన్న ట్యాలెంటెడ్ నటీనటులు, డైరెక్టర్స్ ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా తమ సత్తా చాటుకోవాలని ఉత్సాహపడుతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో, వంశీ పైడిపల్లి కోలీవుడ్ లో, అలాగే డైరెక్టర్ లింగుసామి తెలుగులో ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి బాటలో పలువురు దర్శకులు నడుస్తున్నారు. అయితే తాజాగా యంగ్ అండ్ డైనమిక్ టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. Read Also : Will…