Home
Director Sv Krishna Reddy
Director Sv Krishna Reddy News
-
S.V. Krishna Reddy : స్వర విన్యాసాల కృష్ణారెడ్డి!
ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకుడే, అంతకు మించిన సంగీత దర్శకుడు! ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో ఈ తరం వారికి పలు లోటుపాట్లు కనిపించవచ్చు. కానీ, కృష్ణారెడ్డి స్వరకల్పన మాత్రం ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంటుంది. ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో వినోదంతో పాటు సంగీతమూ ఆనందం పంచేది. ఎస్వీ జైత్రయాత్ర సాగుతున్న రోజుల్లో పాటలపందిళ్ళు కూడా వేస్తూ సాగారు. ప్రతీచోట జేజేలు అందుకున్నారు. అందుకే కొందరికి ఆయన ‘ఎస్.వి.’ అంటే ‘స్వరాల వరాల కృష్ణారెడ్డి’ అనిపించారు. మరికొందరికి స్వర… -
పాతికేళ్ళ ఎగిరే పావురమా
సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రాలను తెరకెక్కించడంలో మేటి అనిపించుకున్నారు దర్శకులు, సంగీత దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన రూపొందించిన చిత్రాలు, వాటిలో స్వయంగా స్వరకల్పన చేసిన గీతాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. ఏది చేసినా, జనానికి వినోదం పంచాలన్నదే కృష్ణారెడ్డి లక్ష్యంగా సాగారు. మళయాళంలో అలరించిన సల్లాపం చిత్రం ఆధారంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఎగిరే పావురమా చిత్రం వెలుగు చూసింది. శ్రీస్రవంతి మూవీస్, చంద్రకిరణ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పి.ఉషారాణి నిర్మాతగా… -
వినోదం పంచుతూ విజయం
(ఆగస్టు 2న వినోదం చిత్రానికి పాతికేళ్ళు)సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రాలను రూపొందిస్తూ సంసారపక్షంగా సాగి, సెన్సార్ కత్తెరకు పనిలేకుండా చేసిన ఘనుడు దర్శక, సంగీత దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. జనానికి వినోదం పంచడమే ధ్యేయంగా కృష్ణారెడ్డి చిత్రాలు సాగాయి. కొన్ని చిత్రాలలో కరుణరసం చోటు చేసుకున్నా, కృష్ణారెడ్డి సినిమా అంటే వినోదమే ప్రధానమని చెప్పవచ్చు. అందువల్లే శ్రీకాంత్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన తొలి చిత్రానికి వినోదం అనే టైటిల్ ను పెట్టారనిపిస్తుంది. అంతకుముందు కృష్ణారెడ్డి…
తాజావార్తలు
-
Hardik Pandya: మిస్టర్ బీస్ట్ ఛాలెంజ్.. అదరగొట్టిన హార్దిక్ పాండ్యా.. $100,000 గెలుపు.!
-
Bhuvneshwar Kumar: 180 రన్స్, ఒకే వికెట్.. భువనేశ్వర్‌ను ఆడించడం పెద్ద తప్పిదం!
-
Mahindra UDO Electric Auto: మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200KM రేంజ్, 5 గంటల్లో ఫుల్ ఛార్జ్!
-
LA Wildfires: కార్చిచ్చు..! ప్రమాదంలో 70లక్షల ప్రాణాలు..
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?